భాజపా సభకు రాని జనం.. నిరాశలో నేతలు - avanigadda
కృష్ణా జిల్లా అవనిగడ్డ కేంద్రంగా నిర్వహించిన ప్రచార సభ.. భాజపా శ్రేణులను నిరాశకు గురి చేసింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సభను ఆర్భాటంగా నిర్వహించినా... అందుకు తగిన స్పందన రాకపోవడం.. ఆ పార్టీ నేతలకు అసంతృప్తి మిగిల్చింది.
అవనిగడ్డలో భాజపా ప్రచార సభ
Intro:చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి మండలం రాయవలస లో నాగార్జున ఎన్నికల ప్రచారం
Body:సుమారు 70 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశంలోకి చేరికలు
Conclusion:మళ్లీ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం అంటున్న నాగార్జున
Body:సుమారు 70 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశంలోకి చేరికలు
Conclusion:మళ్లీ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం అంటున్న నాగార్జున