విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ....నేను నిజంగా బాలయోగి ఆస్తులు కాజేసానని, ఆయన ఆస్తులు నీతి, నిజాయితీ, ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి అని రీ ట్వీట్ చేశారు. వీటిని కాజేసి పాటిస్తునందుకు చాలా గర్వ పడుతున్నానాని వెల్లడించారు. గతంలో బుద్ధా వెంకన్న బాలయోగి ఆస్తులు కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు అంటూ కేశినేనిని విమర్శించారు. నేను చెప్పాల్సిన నిజాలు చాల ఉన్నాయని, వినే ధైర్యం నీకుందా అంటూ కేశినేనికి ట్వీట్టర్ వేదికగా సవాలు విసిరారు.
అవును బాలయోగి ఆస్తులు కాజేశాను : కేశినేని నాని - tdp
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీట్ ల యుద్ధం ఆపేస్తున్నాని నిన్న ప్రకటించాక.. నాని... బుద్ధా వెంకన్న గతంలో చేసిన ట్వీట్ పై స్పందిస్తూ ఇవాళ ప్రతి ట్వీట్ చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ....నేను నిజంగా బాలయోగి ఆస్తులు కాజేసానని, ఆయన ఆస్తులు నీతి, నిజాయితీ, ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి అని రీ ట్వీట్ చేశారు. వీటిని కాజేసి పాటిస్తునందుకు చాలా గర్వ పడుతున్నానాని వెల్లడించారు. గతంలో బుద్ధా వెంకన్న బాలయోగి ఆస్తులు కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు అంటూ కేశినేనిని విమర్శించారు. నేను చెప్పాల్సిన నిజాలు చాల ఉన్నాయని, వినే ధైర్యం నీకుందా అంటూ కేశినేనికి ట్వీట్టర్ వేదికగా సవాలు విసిరారు.
~~~~~~~~~~~~~||||~~*
కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న వేరుశనగ బస్తాలు పట్టి వేసిన రైతులు
~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బసాపురం గ్రామస్తులు శుక్రవారం తెల్లవారగానే ఓలా వారిని పట్టి వేశారు అందులో లో రైతులకు సరఫరా చేస్తున్న సబ్సిడీ విత్తన న వేరుశనగ బస్తాలు 150 ఉన్నాయని గుర్తించారు గ్రామానికి చెందిన రైతులు అందరు గుమిగూడి లారీని ఆపి పోలీసులకు సమాచారం అందించారు రైతులకు దక్కాల్సిన సబ్సిడీ విత్తన వేరుశెనగ ను అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు ఈ వేరుశనగ బస్తాలు కంబదూరు మండలం నుంచి తరలుతున్నాయని రైతులు తెలిపారు కంబదూరు మండలం కొత్తపల్లికి చెందిన ఓ వ్యాపారి విత్తన వేరుశెనగను అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా