ETV Bharat / state

అమ్మఒడి పథకం మంచి కార్యక్రమం-కేశినేని నాని - కేశినేని నాని

అమ్మఒడి పథకం మంచి కార్యక్రమమని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. విధివిధానాలు సక్రమంగా ఉంటే వంద శాతం ఫలితాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు.

kesineni-nani-on-amma-vadi
author img

By

Published : Sep 7, 2019, 11:20 AM IST

అమ్మఒడి పథకం మంచి కార్యక్రమం-కేశినేని నాని

అమ్మఒడి పథకం మంచి కార్యక్రమమని... విధివిధానాలు సక్రమంగా ఉంటే వంద శాతం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని..... తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. పేద విద్యార్థులను ఈ పథకం అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు... కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ తరఫున ఆయన అవార్డులు అందించారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు... దాతలు ముందుకు రావాలని కేశినేని పిలుపునిచ్చారు.

Intro:AP_TPG_22_06_POLAVARAM_NAVAYUGA_WORKERS_ANDHOLANA_AVB_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద నవయుగ కార్యాలయం వద్ద కార్మికులు, నవయుగ కంపెనీ కు వాహనాలు సరఫరా చేసిన గుతేదారులు ఆందోళన చేపట్టారు. సుమారు రూ.60 కోట్ల వరకు తమకు బకాయిలు ఉన్నట్లు రావాల్సిన బకాయిలు అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదంటూ కార్మికులు వాహనాల సరఫరా దార్లు ఆందోళన చేశారు. నవయుగ ఎండి వచ్చి ఖచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించమని కార్యాలయం ముందు బైఠాయించారు. జులై నెల నుంచి తమ వాహనాలు వెనక్కి తీసుకు వెళ్లామని ఇప్పటివరకు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదన్నారు. తమ వద్ద పనిచేసిన కార్మికులు తాము ఇవ్వాల్సిన డబ్బులు కోసం వేధిస్తున్నారంటూ వాహనాలు సరఫరదార్లు ఆవేదన వ్యక్తం చేశారుBody:పోలవరం నవయుగ వర్కర్స్ ఆందోళనConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.