.
ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం: కేశినేని నాని - ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం: కేశినేని నాని
ఎంపీ కేశినేని నానిని పోలీసులు గృహనిర్భందం చేశారు. అమరావతి పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో ఈరోజు తలపెట్టిన మహిళల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు తన విధులు తాను నిర్వర్తించకుండా పోలీసులు, ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తుందని ఎంపీ కేశినేని నాని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అణిచివేయాలని ఎంత ప్రయత్నించినా తాము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు.
kesineni nani interview
.
sample description