ఇవీ చూడండి గాయాన్ని లెక్కచేయక.. జోరుగా ఎన్నికల ప్రచారం
మా లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి.. గెలిపించండి! - కేశినేని నాని
విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కృష్ణా జిల్లాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. నందిగామలో ప్రచారంలో పాల్గొన్న ఆయన... సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తెదేపాకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని
విజయవాడ లోక్ సభ తెదేపా అభ్యర్థి కేశినేని నాని కృష్ణా జిల్లా నందిగామలో ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థి తంగిరాల సౌమ్యతో కలిసి ఓటర్లను కలిశారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలోఅభివృద్ది కొనసాగాలంటే..బాబు మళ్లీ రావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి గాయాన్ని లెక్కచేయక.. జోరుగా ఎన్నికల ప్రచారం
Intro:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా: పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_Tpg_42_02_bvm_janasena_nagababu_g6
మొబైల్ 9849959923
యాంకర్ : నర్సాపురం పార్లమెంట్ పరిధిలో, భీమవరంలలో సమస్యలపై వరాల జల్లు కురిపించారు జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు . పశ్చిమగోదావరి జిల్లాకు అల్లూరి పేరు పెడతా అన్నారు. భీమవరంలో లో ప్రజలు కోరిన చోట వంద అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు .డొక్కా సీతమ్మ పేరుమీద మహిళా క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామని, భీమవరానికి ఎయిర్ పోర్ట్ తీసుకొస్తామన్నారు .భీమవరంలోని డంపింగ్ యార్డ్, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు పటిష్ట ప్రణాళిక అమలు చేస్తామన్నారు. భీమవరంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విజ్జేశ్వరం నుండి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని గ్రామాలకు పైప్లైన్ ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
బైట్ కె.నాగబాబు జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థి
Body:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు

Conclusion:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు