ETV Bharat / state

18న దుర్గమ్మ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభం... ఎంపీ నానికి గడ్కరీ సమాచారం - bezawada fly over taja news

విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్​ను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Kanakadurga FlyOver Bridge_Inaguration date fix by central minister nithin gadkari office

author img

By

Published : Sep 4, 2020, 6:06 PM IST

విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ఈనెల 18వ తేదీని మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం ఖరారు చేసింది. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని నానికి సమాచారం ఇచ్చింది. 18న దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా దిల్లీ నుంచి మంత్రి నితిన్ గడ్కరీ... ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు మంత్రి కార్యాలయం ఆదేశించింది.

ఇదీ చూడండి

మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.