ETV Bharat / state

ఐటీడీఏలను బలోపేతం చేసింది చంద్రబాబు:కళా

గుంటూరులోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, కళా వెంకట్రావ్‌ పాల్గొన్నారు. నిత్యం బలహీన వర్గాల కోసం తపించే నాయకుడు చంద్రబాబు అని ఆయన కొనియాడారు.

ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న కళా వెంకట్రావ్
author img

By

Published : Aug 10, 2019, 7:47 AM IST

గుంటూరులోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్య అతిథిగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ హాజరయ్యారు. ఐటీడీఏలను బలోపేతం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని...గిరిజనులకు ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తెదేపా లబ్ది చేకూర్చిందని ఆయన అన్నారు. ఐటీడీఏలను బలోపేతం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా..నిత్యం గిరిజన, బలహీన వర్గాల కోసం తపించే నాయకుడు చంద్రబాబు అని కళా కొనియాడారు.

ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న కళా వెంకట్రావ్

ఇదీ చూడండి: 'మహానటి'కి ముచ్చటగా మూడు అవార్డులు

Intro:Ap_Vsp_38_29_Dawarakanagat_fire victms_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
గమనిక:ఫ్యాకేజి
యాంకర్: పొట్టకూటి కోసం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకునే కూలి కుటంబాలు. రెండున్నర దశాబ్దాలుగా తాటాకు పాకలు వేసుకుని జివిస్తూవస్తున్న వారికి అగ్ని రూపంలో నిలువ నీడ లేకుండా పోయారు. జీవనోపాధికని పెంచుకున్న మేకలు మాడిమసైపోయాయి.పెళ్లి సారె తగులబడిపోయింది. ఇలా ప్రతి ఒక్కరిది ఓ దీనగాధగా ద్వారాకానగర్ మారిపోయింది.
45 కుటంబాలు నిరాశ్రయులయ్యారు. రూ.20లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది.
ఇంట్లో అన్ని కాలిపోయి నిరాశ్రులయైన గోవింద ఆవేదన
బైట్.... మొల్లి గోవింద..బాధిత కటంబం
వాయిస్ వోవర్.. ఇంట్లో ఉన్న పెద్దలను. ఆనారోగ్యంతో ఉన్నవారిని రక్షించుకున్నాం.
బైట్..జోగా శ్రీ ను.బాధితుడు.

ఎవర్నీ కదిపినా కన్నీటి గాధలే. చిన్న బడ్డి పెట్టుకొని జీవనం సాగిస్తున్న ముదసలి, మరికొందరివి బంగారం ఆభరణాలు, పెళ్లి సారె, పిల్లల ధ్రువపత్రాలు బూడిదయ్యాయి. పట్టాలివ్వక మమ్మల్ని ఇలా తాటాకు ఇళ్ల కే పరిమితం చేశారంటూ పాలకులకు శాపనార్థాలు పెడుతున్నారు.
ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే రాజు పరామర్శించారు.
కొందరు కోర్టు ను ఆశ్రయంచడం వల్ల పట్టాల పంపిణీ చేయలేకపోయాము అన్నారు.
బైట్.. కెఎస్ ఎన్.ఎస్.రాజు ఎమ్మెల్యే చోడవరం.
బాధితులకు రెవెన్యూ వర్గాలు ఆహారం అందించాయి. బాధితులు జాబితా తయారు చేస్తున్నారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.