.
ఆర్టీసీ ఛార్జీల పెంపును ఖండిస్తున్నాం: కళా వెంకట్రావ్ - kala comments on rtc charges
ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచటంపై కళా వెంకట్రావ్ మండిపడ్డారు. టికెట్ ధరల పెంపుపై ప్రజలపై ఏటా రూ. వెయ్యి కోట్లకు పైగా భారం పడుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచబోమని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన వైకాపా ఇప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపును ఖండిస్తున్నాం: కళా వెంకట్రావ్
.
Intro:Body:
Conclusion:
kala comments on rtc charges
Conclusion:
TAGGED:
kala comments on rtc charges