ETV Bharat / state

మా గ్రామానికి వంతెన నిర్మించండి...

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాతయడ్లంక గ్రామాల మధ్య ఉన్న కాజ్ వే... పూర్తిగా కోతకు గురైంది. చుట్టూ ఉన్న పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమస్య పరిష్కారానికి వంతెన నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

విజయవాడలోని పాత ఎడ్లలంక గ్రామంలో పూర్తాగా కోతకు గురైన కాజ్​వే
author img

By

Published : Sep 12, 2019, 7:12 PM IST

విజయవాడలోని పాత ఎడ్లలంక గ్రామంలో పూర్తాగా కోతకు గురైన కాజ్​వే

ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్ల లంక గ్రామాల మధ్య ఉన్న కాజ్ వే పూర్తిగా కోతకు గురైంది. గత నెలలో వచ్చిన వరద ఉధృతికి కాజ్ వే దెబ్బతిన్నందున... ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటుచేశారు. మరోసారి వరద రాగా.. ఈ సారి పూర్తిగా దెబ్బతింది. ప్రత్యామ్నాయంగా ప్రజలు పడవ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు సిబ్బంది వెంటనే వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఎడ్లలంక గ్రామానికి వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

సింగపూర్ వెళ్లి.. అమరావతి కట్టలేమని చెప్పొస్తారా..?

Intro:AP_VSP_57:12_DAM GATES LIFTED_AV_AP10153Body:సీలేరు.అల్పపీడన ప్రభావం వల్ల గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సీలేరకాంప్లెక్స్‌ పరిధిలో జలాశయాలకు పెద్ద ఎత్తున వరదనీటినిల్వలు చేరాయి. .గురువారం ఉదయం కు డొంకరాయి జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికు చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి పదివేలు క్యూసెక్స్ వరదనీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ఏవోబీ అటవీప్రాంతంలో భారీగావర్షం కురుస్తుంది.దాంతొ ఊహించని వరదనీరు డొంకరాయి జలాశయం కు చేరింది. అప్రమత్తమైన ఏపిజెన్కొఅదికారులు ఈ.ఈ. వి.ఎల్‌.రమేష్ ఆద్వర్యంలో జలాశయం రెండు గేట్లను ఎత్తి 10వేలు క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వదిలారు. శబరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని ఈఈ తెలిపారు.వరదనీరు పెరిగే అవకాశం వుందని, మరిన్ని గేట్లు ఎత్తె సందర్బం కూడా రావచ్చేమోనని తెలిపారు. ఒడిశా లో ఎగువప్రాంతంలొ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని దీనితో జోలపుట్ జలాశయం కూడా పూర్తి స్థాయి నీటిమట్టనికి చేరింది. అక్కడ కూడా రెండు గేట్లు ఎత్తి 5 వేలు క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్‌కో కార్యనిర్వాహక ఇంజినీరు వి.యల్.రమేష్ తెలిపారుConclusion:M RAMANARAO SILERU AP10153

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.