ETV Bharat / state

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూ.డాక్టర్ల రాస్తారోకో - vijayawada

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూడాలు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు.

నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు
author img

By

Published : Aug 7, 2019, 12:10 PM IST

నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని జాతీయ రహదారిపై... జూనియర్ డాక్టర్లు రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ధర్నా చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా.. పోలీసులు వారితో మాట్లాడారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి.. అక్కడి నుంచి జూనియర్ డాక్టర్లను తరలించారు.

ఇది చూడండి:

కండబలమున్న సాహూ.. నీ గుండెబలానికి సాహో!

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లో ఉన్న శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో ఆదివారం 2 రైళ్లను గంటపాటు రైల్వే అధికారులు విడుదల చేశారు పోనీ తుఫాను కారణంగా భువనేశ్వర్లో విద్యుత్ రైలు అంతరం కారణంతో రైళ్లు వివిధ ప్రాంతాలలో చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు యశ్వంత్పూర్ భాగల్పూర్, విజయవాడ హౌరా రెండు రైళ్లు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో విలువలు తీర్చమన్నారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని శ్రీకాకుళం స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర రావు తెలిపారు వివిధ రైళ్లు ఆలస్యంగా అనడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్టేషన్లో పూర్తిస్థాయిలో బలం లేకపోవడంతో వంతెనపై సేవ తీసుకున్నారు.80085742.

Body:శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో నిలిచిన రైలు

Conclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.