కృష్ణా జిల్లా ఉయ్యూరు సివిల్ కోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ జాస్తి సత్యనారాయణ మూర్తి కరోనాతో మృతి చెందారు. ఇటీవలే న్యాయమూర్తి తండ్రి సైతం వైరస్ తో మరణించారు. న్యాయమూర్తి మృతిపై ఉయ్యూరు బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, ఉయ్యూరు సీఐ నాగప్రసాద్, పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: