ETV Bharat / state

జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడవద్దు: ఎస్‌ఈసీ - SEC action on Jogi Ramesh

ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ చర్యలు తీసుకున్నారు. కృష్ణా కలెక్టర్, ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Jogi Ramesh Do not speak to media: SEC
Jogi Ramesh Do not speak to media: SEC
author img

By

Published : Feb 11, 2021, 8:43 PM IST

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ చర్యలు తీసుకున్నారు. ఈనెల 13న ఎన్నికలు ముగిసేవరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించారు. సభలు, ప్రచారాలు, సమావేశాల్లో ప్రసంగించకూడదని స్పష్టం చేశారు. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపిన ఎస్ఈసీ నిమ్మగడ్డ... కృష్ణా కలెక్టర్, ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

జోగి రమేష్‌పై 3 పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని ఎస్ఈసీ వెల్లడించారు. అభ్యర్థులు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు వచ్చినట్టు తెలిపారు. ఈనెల 10న కృత్తివెన్ను మండంల నీలిపుడిలో బెదిరించారని ఫిర్యాదు అందినట్టు వివరించారు. వీడియోను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నట్టు ఎస్ఈసీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.