ETV Bharat / state

సింగ్​నగర్​లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు - సింగ్ నగర్​లో జనతా కర్ఫ్యూ వార్తలు

జనతా కర్ఫ్యూలో భాగంగా విజయవాడలో నగర శివారులోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనాలు తిరగక రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

janatha karfu at vijayawada
విజయవాడలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
author img

By

Published : Mar 22, 2020, 8:17 PM IST

సింగ్​నగర్​లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు

జనతా కర్ఫ్యూ సందర్భంగా విజయవాడ నగర శివారు సింగ్​నగర్, పాయకాపురంలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచే ప్రజలంతా ఇంటి నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా కర్ఫ్యూను పాటించారు.

ఇదీ చదవండి: గన్నవరంలో జనతా కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.