ETV Bharat / state

జగ్గయ్యపేట క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన విప్ సామినేని - whip smineni udayabhanu

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని క్వారంటైన్​ కేంద్రాన్ని విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. అందులో ఆశ్రయం పొందుతున్న వారిని అడిగి వసతుల గురించి తెలుసుకున్నారు. త్వరలోనే వారిని ఇంటికి పంపించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Jaggaiyapeta is the whip companion that has been observing the Quarantine Center
జగ్గయ్యపేట క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన విప్ సామినేని
author img

By

Published : Apr 20, 2020, 8:19 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. పట్టణంతో పాటు మండలంలోని గౌరవరం గ్రామానికి చెందిన వారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. వారి కుటుంబ సభ్యులను అధికారులు స్థానిక క్వారంటైన్​కు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయరామన్​తో కలిసి పీపీఈ కిట్​ను ధరించి అనుమానితులను పరామర్శించారు. కేంద్రంలోని వసతుల గురించి అయన వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి ఇస్తున్న వస్తువులను పరిశీలించారు. క్వారంటైన్​లో ఉన్న వారిని త్వరలోనే ఇళ్లకు పంపేందుకు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.

ఇదీచదవండి.

53 మంది జర్నలిస్టులకు సోకిన మహమ్మారి​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.