కేసరపల్లిలోని సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని.. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి పరిశీలించారు. తొలుత అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పూర్తిస్థాయి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇవ్వనున్నారు. అందులో భాగంగా మొదటి దఫాలో ఆర్.బీ.కేలన్నింటికీ ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ విషయంలో సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని గౌతమ్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ చదవండీ.. 'విజయవాడలోనే కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి'