హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐతో పాటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఇండో – అమెరికన్ బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఏదైనా ఒక జిల్లాకు పీ.వీ.నరసింహారావు పేరు పెట్టాలన్నారు.
ఇండో – అమెరికన్ బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్