ETV Bharat / state

రేపటితో ముగియనున్న శాకాంబరి ఉత్సవాలు

author img

By

Published : Jul 15, 2019, 8:53 PM IST

ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శాకంబరి దేవి రూపంలో అభయమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసిఉన్న శాకంబరి రూపి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వేకువ జామునే క్యూలైన్లన్నీ నిండిపోయాయి.100 రూపాయలు, 300 రూపాయల టిక్కెట్లు క్యూలైన్లు సైతం భక్తులతో కిటకిటలాడుతున్నాయి.రేపు ఆలయంలో నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంతో శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయని స్థానాచార్యలు వెల్లడించారు.భక్తులందరూ శాకంబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తరలిరావాలి ఆచార్యులు పిలుపునిచ్చారు.

ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు

ఇదీ చూడండి ఆద్యంతం ఉత్కంఠగా క్లిఫ్​ డైవింగ్ పోటీలు​

Intro:పర్యావరణం పచ్చదనం కోసం తమ వంతుగా కృషి చేస్తామని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆర్ఎం శైలేంద్రనాథ్ అన్నారు ఏపీజీబీ ఆధ్వరంలో ధర్మవరం పట్టణంలోని తారక రామాపురం వద్ద ఉన్న ఆర్డిటి స్టేడియంలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ ఎం మొక్కలు నాటి నీరు పోశారు కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో తమ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతి శాఖ పరిధిలోని మొక్కలు నాటి వాటిని సంరక్షణ చేస్తామన్నారు కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు
బైట్ శైలేంద్రనాథ్ ఆర్ ఎం

Body:మొక్కల పెంపకం

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.