కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో తెలంగాణ మద్యం భారీగా పట్టుబడింది. తెలంగాణ నుంచి జగ్గయ్యపేటకు వ్యాన్లో తరలిస్తున్న 1250 క్వాటర్ల తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్నీ అరెస్టు చేసిన పోలీసులు.. లిక్కర్ అక్రమ రవాణా మాఫియా ముఖ్య సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కృష్ణాలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు