ఇదీ చదవండి:
దివిసీమలో భారీ కొండచిలువ హతం ! - దివిసీమలో భారీ సర్పం
భారీ కొండచిలువ దివిసీమ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. కొండ ప్రాంతాల్లో మాత్రమే సంచరించే సర్పం జనావాసాల మధ్యకు రావటంతో జనం భయకంపితులయ్యారు. కృష్ణా జిల్లా యార్లగడ్డ గ్రామంలోని ఓ చెరుకు తోటలో..కూలీలు చెరుకు తీస్తుండగా కొండచిలువ కనిపించింది. భయాందోళనకు గురైన కూలీలు సర్పాన్ని హతమార్చారు.
దివిసీమలో భారీ కొండచిలువ హతం
ఇదీ చదవండి:
sample description