ETV Bharat / state

గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు, హోటల్​ దగ్ధం - fire accident news in rangannagudem

వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి... ఇంటితో పాటు హోటల్​ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.

houses and hotel burnt in  Gas cylinder blast at rangannagudem in krishna district

author img

By

Published : Jun 8, 2020, 12:54 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ హోటల్​​లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో స్థానిక కొల్లిపర సుబ్బారావుకు చెందిన ఇల్లు, హోటల్​ పూర్తిగా దగ్ధమయ్యాయి.

లాక్​డౌన్ కారణంగా హోటళ్​ మూసేసి.. ఇంట్లో అల్పాహారం తయారుచేస్తుండగా ప్రమాదం జరిగిందని బాధితురాలు తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులంటున్నారు.

ఇదీ చదవండి: కుప్పకూలిన విమానం- ప్రమాదంలో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.