ETV Bharat / state

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారికి దాతల సాయం - విజయవాడలో దాతలు సాయం

కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారికి స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

helping to poor people
helping to poor people
author img

By

Published : May 16, 2020, 4:21 PM IST

కృష్ణా జిల్లా విజయవాడలో డాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం చేస్తున్నారు ప్రింటర్స్ & బైండర్స్ యూనియన్ సంస్థలు. నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. కార్మికులకు, పేదలకు దాతలు సహాయం అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.