ఎన్నాళ్ళుగానో వర్షం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కోడూరులో 105 మిల్లీ మీటర్ల వర్షపాతం గంటలో నమోదైంది. వర్షం రాకతో వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. వరి నారు మడులను రైతులు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి :