కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తూ..వారికి చేతిపై హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వాహనాదారులకు సూచిస్తున్నారు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇస్తుండటంతో.. చెక్‌పోస్ట్ వద్ద అర కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీచూడండి.