జిల్లావ్యాప్తంగా 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్ - 27 పునరావాస కేంద్రాలు
కృష్ణానది వరద ఉద్ధృతి దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. విజయవాడ నగరంలో 7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. మరో 4 రోజులపాటు వరద ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉన్నందున...ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న కలెక్టరుతో మా ప్రతినిధి ముఖాముఖి.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్
By
Published : Aug 16, 2019, 10:16 PM IST
..
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ముఖాముఖి
..
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ముఖాముఖి
Intro:AP_ONG_11_16_TDP_DHARNA_ON_ANNA_CANTEEN_AVB_AP 10072 కంట్రిబ్యూటర్ సందీప్ సెంటర్ ఒంగోలు ................................ () పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లను వెంటనే తెరవాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కర్నూల్ రోడ్ లోని అన్న క్యాంటీన్ వద్ద ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన చేపట్టారు. వివిధ పనుల కోసం నగరం నగరానికి వచ్చి పొట్ట నింపుకుటున్న పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ మూసివేయడం అన్యాయమని టిడిపి నాయకులు అన్నారు. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు నచ్చకపోతే మరో పేరు తో నైనా అన్న క్యాంటిన్లు కొనసాగించాలని టిడిపి నాయకులు కోరారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు .ఈ సందర్భంగా పేద ప్రజలకు కర్నూల్ రోడ్ లోని అన్న కాంటీన్ వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు....బైట్ కామేపల్లి శ్రీనివాస్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్.