ETV Bharat / state

స్నేహితుడిని కాపాడబోయి... అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి - అమెరికాలో వరంగల్ విద్యార్థి మృతి​

Hanamkonda Student died in America: తెలంగాణ హనుమకొండకు చెందిన ఉత్తేజ్ అనే విద్యార్థి అమెరికాలో మృతి చెందాడు. సెయింట్ లూయిస్ కళాశాలలో ఎమ్మెస్ చదువుతున్న ఉత్తేజ్ స్నేహితులతో కలిసి లాండర్ వ్యాలీ లేక్​లో ఈతకు వెళ్లాడు. చెరువులో ఓ స్నేహితుడు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయత్నించి ఉత్తేజ్​ నీటిలో పడి చనిపోయాడు.

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
author img

By

Published : Nov 28, 2022, 8:24 PM IST

Hanamkonda Student Died In America: తెలంగాణ హనుమకొండకు చెందిన ఉత్తేజ్ అనే విద్యార్థి అమెరికాలో మృతి చెందాడు. సెయింట్ లూయిస్ కళాశాలలో ఎమ్మెస్ చదువుతున్న ఉత్తేజ్ స్నేహితులతో కలిసి లాండర్ వ్యాలీ లేక్​లో ఈతకు వెళ్లాడు. అయితే చెరువులో స్నేహితుడు మునిగిపోతుండగా కాపాడే ప్రయత్నంలో నీటిలో గల్లంతయ్యాడు. రెస్క్యూ సిబ్బంది వెతకగా శివ, ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉత్తేజ్ మరణ వార్త వినగానే తల్లిదండ్రులు బోరున విలపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.