కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు 20 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి