ETV Bharat / state

ఆటోలో తరలిస్తున్న రూ. 1.81 లక్షల గుట్కా, ఖైనీ ప్యాకెట్ల పట్టివేత - ఎస్​. కోట తాజా వార్తలు

బొడ్డవర కూడలిలో వాహన తనిఖీల్లో భాగంగా ఆటోలో దొరికిన ఖైనీ, గుట్కాల రవాణా వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై నీలకంఠం తెలిపారు. ఆటోలో 42 బస్తాల ఖైనీ, గుట్కాలు ఉన్నాయన్నారు. వీటి విలువ రూ. 1.81 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

gutka and khaini packets caught in auto at s.kota in vijyanagaram district
గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
author img

By

Published : Jul 16, 2020, 12:16 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 42 బస్తాల ఖైనీ, గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీటి విలువ 1.81 లక్షల ఉంటుందని ఎస్సై నీలకంఠం తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి :

భారీగా సారా ప్యాకెట్లు స్వాధీనం... నిందితుడు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.