ప్రజల మధ్య సోదరభావం, స్నేహం, సామరస్యం బలోపేతం కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ శాంతి, అభివృద్ది,ఆరోగ్యంతో కోరుకున్నారు. కృష్ణ పరామత్ముని పుట్టుక సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి పునాదని గవర్నర్ అన్నారు.
ఇది కూడా చదవండి.