ETV Bharat / state

Governor on Malleeshwari: కరణం మల్లీశ్వరికి గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు

మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి(karanam malleeshwari) ని గవర్నర్ బిశ్వభూషణ్(bishwabhooshan harichandan) అభినందించారు.

governor bishawabhooshan hari chanadan
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
author img

By

Published : Jun 24, 2021, 6:19 PM IST

దిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రప్రథమ క్రీడా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులైన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరిని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. ఒలింపిక్ పతకం సాధించిన తొలి, ఏకైక భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ గా కరణం మల్లేశ్వరికి తగిన గౌరవం దక్కిందన్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన మల్లేశ్వరి ప్రతిభను దేశ పౌరులు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారని గవర్నర్ కొనియాడారు.

ఇదీ చదవండి:

నీలకంఠాపురంలో గ్రామోత్సవం.. రఘువీరా దంపతుల నృత్యోత్సాహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.