కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వంటలు ఉప్పునీటితో చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేవని విద్యార్థులు వాపోయారు.
ఇదీచూడండి.సల్మాన్‌తో పోటీ తప్పడం ఆనందమే: అక్షయ్