ETV Bharat / state

ఆంధ్ర, ఒడిశా నాకు రెండు కళ్లు:గవర్నర్ బిశ్వభూషణ్ - vishwakrma birth anniversary

విజయవాడ జ్యోతి కన్వెన్షన్​లో జరుగుతున్న విశ్వకర్మ జయంతి వేడుకలకు రాష్ట్ర గవర్నల్ బిశ్వభూషణ్ పాల్గొన్నారు.

ఆంధ్ర, ఒడిశా నాకు రెండు కళ్లు : గవర్నర్ బిశ్వభూషణ్
author img

By

Published : Sep 17, 2019, 3:32 PM IST

govenor attends as chief guest for vishwakrma birth anniversary
ఆంధ్ర, ఒడిశా నాకు రెండు కళ్లు : గవర్నర్ బిశ్వభూషణ్

విజయవాడలో జరుగుతున్న విశ్వకర్మ జయంతి వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ ను ఒడిశా వాసులు ఘనంగా సత్కరించారు. విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం విశ్వకర్మ పూజ చేశాడని, కులమతాలకు అతీతమై మన భారతదేశంలో విశ్వకర్మను పూజించడం ఒక గొప్పవిశేషమని ఆయన అన్నారు. ఆంధ్ర, ఒడిశా లు తనకు రెండు కళ్లు అన్న గవర్నర్, ప్రజల అభిమానంతోనే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. ప్రధాని మోదీ తన పై ఉంచిన నమ్మకంతోనే గవర్నర గా ఉన్నానని బిశ్వభూషణ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి : విజయవాడ విద్యార్థుల ప్రయోగం.. ప్లాస్టిక్​ వ్యర్థాలతో ఇంధనం

Intro:AP_RJY_97_17_BOTU_PRAMADHAMLO_MRUTHI_CHENDHINA_BODY_LABYAM_VISITING_TELANGANA_MINISTERS_AVB_AP10166
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో మృతిచెందిన వారిలో రెండు మృతదేహాలు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కు కొట్టుకు వచ్చాయి. వీటిని చూసేందుకు తెలంగాణ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు మృతదేహాలు కూడా వరంగల్ కు చెందినవిగా ఉన్నాయన్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బాధిత కుటుంబాలకు మృతదేహాలను చేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కృషి చేస్తున్నామన్నారు.
BYTES....
MINISTER....YERRABILLI DAYAKAR RAO
MINISTER....PUVVADA AJAYKUMAR

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.