కృష్ణా జిల్లా తిరువూరులోని న్యాయస్థానంలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అడ్వొకేట్ గుమాస్తాలకు... బార్ అసోసియేషన్ అండగా నిలిచింది. అడ్వకేట్ల ఆర్థిక సాయంతో సమకూర్చిన నిత్యావసర వస్తువులను న్యాయమూర్తి ప్రసన్నలత పంపిణీ చేశారు.
ఇదీ చూడండి కరోనా ప్రభావం... ఫొటోగ్రాఫర్ల బతుకు దుర్భరం