ETV Bharat / state

సచివాలయాల ఉద్యోగాలకు భారీ స్పందన - jobs

సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్‌కు విశేష స్పందన లభిస్తోంది. రెండురోజుల్లో 1 లక్షా 5 వేల 914 దరాఖాస్తులు వచ్చాయి. రాష్ట్రేతర అభ్యర్థులు 391 మంది దరఖాస్తు చేసుకున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

jobs
author img

By

Published : Jul 29, 2019, 1:28 PM IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్‌కు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది. 1 లక్ష 28 వేలకు పైగా ఉద్యోగాలకు రెండు రోజుల్లో ఏకంగా 1 లక్షా 5 వేల 914 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 391 మంది రాష్ట్రేతరులు కూడా దరఖాస్తు చేశారు. గ్రామ, వార్డు కార్యదర్శులు, వీఆర్వో తదితర విభాగాల్లో... 19 నోటిఫికేషన్లకు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పెద్దయెత్తున దరఖాస్తులు వస్తుండటంతో వెబ్​సైట్లు మొరాయిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Intro:FILE NAME :
AP_CDP_36_29_ISUKA_TRACTORLU_SEEZ_AVB_AP10039
PLACE :arif, JAMMALAMADUGU

యాంకర్ వాయిస్ : కడప జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగెనూరు గ్రామం వద్ద పెన్నా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కృష్ణన్ తెలుపుతూ...గొరిగనూరు గ్రామం వద్ద పెన్నా నదిలో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ రోజు తెల్లవారి జామున పట్టణ సీఐ ఆధ్వర్యంలో మాటు వేసి అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని 6 మంది డ్రైవర్లను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

బైట్ : కే కృష్ణ (డీఎస్పీ జమ్మలమడుగు).Body:AP_CDP_36_29_ISUKA_TRACTORLU_SEEZ_AVB_AP10039Conclusion:AP_CDP_36_29_ISUKA_TRACTORLU_SEEZ_AVB_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.