ETV Bharat / state

కీసర టోల్​గేట్ వద్ద తనిఖీలు... బంగారు, వెండి వస్తువులు స్వాధీనం - కీసర టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బెంగుళూరు నుంచి విజయవాడ వస్తున్న బస్సులో సుమారు కోటి 28 లక్షల విలువైన డైమండ్స్​తో కూడిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వస్తువులను ఎన్నికల ఆర్వోకు అప్పగించారు.

gold and silver ornaments
కీసర టోల్​గేట్ వద్ద తనిఖీలు... భారీగా బంగారు, వెండి వస్తువులు స్వాధీనం
author img

By

Published : Mar 14, 2020, 1:30 PM IST

కీసర టోల్​గేట్ వద్ద తనిఖీలు... భారీగా బంగారు, వెండి వస్తువులు స్వాధీనం

ఇవీ చూడండి-శ్రీకాకుళంలో ట్యాంకర్​లో పట్టుకున్న గంజాయి విలువ రూ.కోటి

కీసర టోల్​గేట్ వద్ద తనిఖీలు... భారీగా బంగారు, వెండి వస్తువులు స్వాధీనం

ఇవీ చూడండి-శ్రీకాకుళంలో ట్యాంకర్​లో పట్టుకున్న గంజాయి విలువ రూ.కోటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.