ETV Bharat / state

90కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరు అరెస్ట్ - ganja news in vijayawada

కృష్ణా జిల్లా గన్నవరంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 90కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ganja caught in krishna dst gannavarm transported from telangana

author img

By

Published : Aug 25, 2020, 7:54 PM IST

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్‌ తండాకు చెందిన గుగులోతు నందరాజు, మాలవత్‌ సాయికుమార్‌లు రాజమండ్రిలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద సుమారు రూ.4 లక్షల విలువ చేసే 90 కిలోల గంజాయి తీసుకుని ఖమ్మానికి కారులో బయల్దేరారు. మార్గంమధ్యలో కేసరపల్లి కూడలి వద్ద గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని గంజాయి, వారి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్, ఎస్సై పురుషోత్తం తెలిపారు.

ఇదీ చూడండి

వరద బాధితులకు రూ.2 వేలు సాయం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.