విజయవాడ గ్యాంగ్ వార్ నిందితులకు నగర బహిష్కరణ విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పండుతో పాటు మరి కొంతమందిని నగర బహిష్కరణ చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.
గొడవలు, సెటిల్ మెంట్లలో పాల్గొంటున్న వారిపై రౌడీషీట్ తెరవనున్నట్లు డీసీపీ తెలిపారు. గ్యాంగ్ వార్ ఘటనలో పాల్గొన్న మరికొంత నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: