కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో గ్రామ సచివాలయ నూతన భవన నిర్మాణ అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ప్రస్తుత భవనము చిన్నదిగా ఉండటంతో వాలంటర్లు, పంచాయతీ సిబ్బంది విధులు నిర్వహించటానికి ఇబ్బందిగా ఉండటంతో రూ.40 లక్షలతో కొత్త భవనం నిర్మించనున్నారు.
ఇదీ చదవండి విజయవాడ విమానాశ్రయంలో కరోనా కలకలం... ఆందోళనలో పోలీసులు