ETV Bharat / state

"అటవీ భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి" - meeting

అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు అటవీ భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

meeting
author img

By

Published : Jul 10, 2019, 1:45 PM IST

అటవీ భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి:రైతు సంఘం

అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు అటవీ భూసేకరణ నోటిఫికేషన్‌పై విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షకులు, సామాజిక ఉద్యమకారులు, రైతు సంఘాలు నాయకులు అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అవసరం లేని ఈ రోడ్డు కోసం తలపెట్టే.. పర్యావరణ విధ్వంసాన్ని న్యాయస్థానాలకు వెళ్లైనా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

Intro:ap_atp_51_10_murder_av_ap10094Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం సుద్దకుంటపల్లి తండాలో గుర్తుతెలియని దుండగులు వడ్డే ఆనంద్ (35) అనే వ్యక్తిని వేట కొడవలతో నరికి చంపారు. రాత్రి పడుకున్న టైం లో ఈ సంఘటన జరిగింది సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.