బుధవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారికి నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా జయంతి గ్రామానికి వెళ్లిన ఆమె బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అదే ప్రమాదంలో మృతిచెందిన అల్లూరు గ్రామంలోని తిరుమలశెట్టి శ్రీనివాసరావు, గుంజి వీరయ్య కుటుంబ సభ్యులను సౌమ్య పరామర్శించారు.
ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం - latest crime news in krishna district
బుధవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారి పార్థివదేహాలను నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం
బుధవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారికి నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా జయంతి గ్రామానికి వెళ్లిన ఆమె బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అదే ప్రమాదంలో మృతిచెందిన అల్లూరు గ్రామంలోని తిరుమలశెట్టి శ్రీనివాసరావు, గుంజి వీరయ్య కుటుంబ సభ్యులను సౌమ్య పరామర్శించారు.
ఇదీ చూడండి: గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి