ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి ఘటన (Lakhimpur Kheri incident) చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది మరణానికి దారి తీసిన ఘటనకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతులకు నష్టం కలిగించే ఈ చట్టాలను దేశమంతా వ్యతిరేకిస్తున్నా... కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఆ చట్టాలను రద్దు చేసి... రైతులు కోరుతున్న విధంగా కొత్త చట్టాలు తేవాలని కోరారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఈ దేశంలోని రైతులు పోరాడాల్సి రావడం బాధాకరమని సోమిరెడ్డి అన్నారు.
-
ఇప్పటికైనా ఆ చట్టాలను రద్దు చేసి అందరినీ సమన్వయం చేసుకుని రైతులు కోరుతున్నవిధంగా కొత్త చట్టాలు తేవాలి. స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఈ దేశంలోని రైతులు పోరాడాల్సి రావడం బాధాకరం.(2/2)
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) October 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఇప్పటికైనా ఆ చట్టాలను రద్దు చేసి అందరినీ సమన్వయం చేసుకుని రైతులు కోరుతున్నవిధంగా కొత్త చట్టాలు తేవాలి. స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఈ దేశంలోని రైతులు పోరాడాల్సి రావడం బాధాకరం.(2/2)
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) October 5, 2021ఇప్పటికైనా ఆ చట్టాలను రద్దు చేసి అందరినీ సమన్వయం చేసుకుని రైతులు కోరుతున్నవిధంగా కొత్త చట్టాలు తేవాలి. స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఈ దేశంలోని రైతులు పోరాడాల్సి రావడం బాధాకరం.(2/2)
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) October 5, 2021
సంబంధిత కథనాలు..