ETV Bharat / state

ఆ పిచ్చోడు ఆయనే... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు - మాజీ మంత్రి జవహర్ వార్తలు

విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి మాటలు చూస్తుంటే, అంతర్వేది రథానికి నిప్పు పెట్టిన పిచ్చోడు ఆయనే అనిపిస్తోందని జవహర్​ దుయ్యబట్టారు.

former minister jawahar fires on vijayasai reddy
ఆ పిచ్చోడు ఆయనే... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
author img

By

Published : Sep 11, 2020, 9:46 PM IST

విజయసాయి రెడ్డి మాటలు చూస్తుంటే, అంతర్వేది రథానికి నిప్పు పెట్టిన పిచ్చోడు ఆయనే అనిపిస్తోందని మాజీమంత్రి జవహర్ దుయ్యబట్టారు. డీజీపీ.. విజయసాయి రెడ్డిని తీసుకెళ్లి, లై డిటెక్టర్ పరీక్షలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ రథం తగలబెట్టిన వారితో పాటు, లక్ష కోట్లు దోచి ఎక్కడ దాచింది, గత 16 నెలల్లో జే-టాక్స్ రూపంలో ఎంత నొక్కింది కూడా బయటకు వస్తుందని జవహర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు.. రైతుల మెడకు ఉరితాళ్లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.