ETV Bharat / state

హనుమాన్ జంక్షన్ స్వామిని దర్శించుకున్న అచ్చెన్న - hanuman junction krishna district

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్​లోని ఆంజనేయస్వామిని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. రోడ్డు మార్గంలో స్వస్థలానికి వెళ్తుండగా... మార్గమధ్యంలో ఉన్న ఈ ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.

former minister Achennaidu visited Hanuman Junction temple in krishna district
హనుమాన్ జంక్షన్ స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
author img

By

Published : Sep 3, 2020, 5:31 PM IST

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామిని... మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సతీసమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈఎస్ఐ కేసులో బెయిల్ రావటంతో... రోడ్డు మార్గంలో స్వగ్రామానికి వెళ్తుండగా హనుమాన్ జంక్షన్​లోని దేవాలయంలో ప్రార్థనలు చేశారు. జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు వేగిరెడ్డి పాపారావు... అచ్చెన్నాయుడు దంపతులకు స్వాగతం పలికారు.

ఇదీచదవండి.

గోదావరికి మళ్లీ వరద... నీట మునిగిన పలు గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.