కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని ఒక స్టూడియోలో ఉన్న సిద్ధినేని ఘనకుమార్ అనే వ్యక్తిపై అయిదుగురు వ్యక్తులు ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలకు స్వల్పగాయలయ్యాయి. విషయం తెలుసుకున్న కోడూరు ఎస్ఐ రమేష్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి దుండగులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి