ETV Bharat / state

డివైడర్‌ను ఢీ కొట్టిన డంపింగ్ వాహనం.. దూకేసిన డ్రైవరు - van

రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టిన డంపింగ్ వాహనంలో మంటలు చెలరేగాయి. పాతపాడు డంపింగ్ యార్డుకు చెత్త తీసుకెళ్తుండగా ఘటన జరిగింది.

fire-on-dumping-van
author img

By

Published : Aug 8, 2019, 10:35 AM IST

Updated : Aug 8, 2019, 12:54 PM IST

డివైడర్‌ను ఢీకొనటంతో డంపింగ్ వాహనంలో మంటలు

విజయవాడ రామవరప్పాడు ఫ్లై ఓవర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద... చెత్త డంపింగ్ వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఆ వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వాహనం... విజయవాడ నుంచి పాతపాడు డంపింగ్ యార్డుకు వెళ్తుండగా ఈ ఘనట జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వాహనం నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. విషయం తెలుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

ఇవి కూడా చదవండి:

ఉగ్రరూపంలో వంశధార, నాగావళి.. మూడో హెచ్చరిక జారీ

Intro:slug:AP_CDP_36_07_PR_RAKTADANA_SHIBIRAM_AVB_AP10039
contributor: arif, jmd
( ) కడప జిల్లా జమ్మలమడుగు లో మాజీమంత్రి పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దివంగత మంత్రి రెడ్డి శివారెడ్డి 26వ వర్ధంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయి శివాని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులు ,కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హాజరై రక్తాన్ని దానం చేశారు. రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి సూచించారు
బైట్: పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి ,మాజీ మంత్రి

Body:జమ్మలమడుగులో రక్తదాన శిబిరం

Conclusion:జమ్మలమడుగులో రక్తదాన శిబిరం
Last Updated : Aug 8, 2019, 12:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.