కృష్ణా జిల్లా అనాసాగరం గ్రామ పరిధిలోని రైతు బండ్ల వెంకటేశ్వర్లు.. దుండగులు చేసిన పనికి సర్వస్వం కోల్పోయాడు. అతని ఐదెకరాల పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన కారణంగా.. సర్వం ఆహుతైంది. లక్షల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. నందిగామ అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చినా.. పంట దక్కలేదు.
ఇవీ చూడండి: