ETV Bharat / state

విజయవాడలో అగ్నిప్రమాదం... కారణం? - latest news on fire accidents in vijayawada

కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని వాంబే కాలనీ ఎఫ్​&జీ బ్లాకు ఎదురుగా ఉన్న రైల్వే ఖాళీ స్థలంలో మంటలు చెలరేగాయి.

fire accident at vijayawada
విజయవాడ వాంబే కాలనీలో చెలరేగిన మంటలు
author img

By

Published : May 31, 2020, 11:46 PM IST

విజయవాడ వాంబే కాలనీలో చెలరేగిన మంటలు

కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో మంటలు చెలరేగాయి. ఎఫ్​&జీ బ్లాకు ఎదురుగా ఉన్న రైల్వే ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

దాహార్తిని తీర్చుకొనేందుకు వానరం విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.