ETV Bharat / state

వ్యాపారులు చులకనగా మాట్లాడారు..పోలీసులకు రైతు ఫిర్యాదు

కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్​పేట గ్రామంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

farmers problems for selling grain in krishna district
ధాన్యం అమ్ముకునేందుకు రైతుల ఇబ్బందులు
author img

By

Published : Apr 18, 2021, 9:41 PM IST

Updated : Apr 21, 2021, 5:28 PM IST

కృష్ణా జిల్లా షేర్​​ మహమ్మద్​పేట గ్రామానికి చెందిన రైతు ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. స్థానిక వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తానని చెప్పి, మాట మారుస్తున్నారని బాధిత రైతు వాపోయాడు. తనను చులకన చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తనకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీచదవండి.

చిట్టిదూడ హొయలు... చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు

Last Updated : Apr 21, 2021, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.