ETV Bharat / state

పంట తొక్కించారని రైతు ఆత్మహత్యాయత్నం - ap crime

పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అధికారులు పంట తొక్కించారనే మనస్తాపంతో చోడవరం గ్రామంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిచాడు. సాగు చేస్తున్న భూమిని నాగాయలంక తహసీల్దార్ ట్రాక్టర్​తో దున్నించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

FARMER SUCIDE ATTEMPT IN CHODAVARAM
పంట తొక్కించారని మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 24, 2020, 8:01 PM IST

పంట తొక్కించారని మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం

పంట తొక్కించారని మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం

ఇదీచదవండి.

'అమ్మాయిల హాస్టల్​లో అబ్బాయి'.. ఘటనపై చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.