కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో.. విద్యుదాఘాతుకానికి రైతు బలయ్యాడు. మాతంగి కోటి నాంచారయ్య అనే రైతు.. అరటి తోటలో విద్యుత్ వైర్లు తగిలి షాక్ కు గురయ్యాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. మోపిదేవి విద్యుత్ శాఖ సహాయ ఇంజినీరు డి.మురళి మోహనరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి శవపరీక్ష నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు.
విద్యుదాఘతంతో రైతు మృతి - Farmer dies of electric shock at bobbarlanka
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో విషాదం జరిగింది. మాతంగి కోటి నాంచారయ్య అనే రైతు.. అరటి తోటలో విద్యుదాఘతానికి గురై.. అక్కడిక్కడే మృతి చెందాడు.