కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం అమ్మవారితోట గ్రామానికి చెందిన... జలసూత్రం నరసింహారావు అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల రైతులు రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా హాస్పిటల్కు తరలించారు. గత ఏడాది చెరుకు పంట వేసి తీవ్రంగా నష్టపోయాడని బంధువులు తెలిపారు.
ఇదీ చదవండి: గుడివాడలో విషాదం.. విద్యుత్ షాక్తో రెండు ఆవులు మృతి